స్నేహితుడ్ని కాపాడలేకపోయిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- September 28, 2021
మనామా: స్విమ్మింగ్ పూల్‌లో మునిగిపోతున్న తమ స్నేహితుడ్ని కాపాడలేకపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. రక్షించలేకపోవడానికి సరైన కారణం నిందితులు చెప్పలేకపోయారు. ముగ్గరు వ్యక్తులు తప్పతాగి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్ళారు. అయితే, ఓ వ్యక్తి నీటిలో వుండగా, మిగిలిన ఇద్దరు వ్యక్తులు అతన్ని ఫోన్లో చిత్రీకరించారు. అయితే, మద్యం మత్తులో వున్న వ్యక్తి అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయినా, అతన్ని మిగతా ఇద్దరూ రక్షించలేదు.
తాజా వార్తలు
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు
- మూసీని ఎలా డెవలప్ చేస్తారో చెప్పిన సీఎం రేవంత్
- అమరావతి భూసమీకరణ ఫేజ్–2కు గ్రీన్ సిగ్నల్
- ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా రబింద్ర కుమార్ అగర్వాల్
- సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్
- ‘భారత్ ట్యాక్సీ ‘లతో మరింత భద్రత
- అన్వేష్ ఐడీ వివరాలు కోరుతూ ఇంస్టాగ్రామ్ కు పోలీసుల లేఖ
- స్విట్జర్లాండ్: రిసార్ట్ బార్ విషాదం..47 మంది సజీవ దహనం
- యాదగిరిగుట్ట EO వెంకట్రావు రాజీనామా
- BSNL నుంచి దేశవ్యాప్తంగా VoWiFi సేవలు







