దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- September 28, 2021
మస్కట్: పోలీసులు, ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేయడం జరిగింది. మస్కట్ గవర్నరేటులో నిందితులు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడేందుకు యత్నించగా పోలీసులు వారిని పట్టుకున్నారు. పలు ఇళ్ళపై నిందితులు దాడులు చేసి, దొంగతనాలకు పాల్పడుతున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకుని, అత్యంత వ్యూహాత్మకంగా వారిని అరెస్ట్ చేశారు. నిందితులు పలు మోటారు వాహనాల్ని గతంలో దొంగతనం చేసినట్లుగా విచారణలో తేలింది.
తాజా వార్తలు
- మైక్రోసాఫ్ట్‌లో కీలక పరిణామం..
- రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్,బీఆర్ నాయుడు..
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళకు 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- అడ్వెంచర్ గైడ్, సర్టిఫైడ్ మౌంటైన్ ట్రైల్ మ్యాప్స్ ఆవిష్కరణ..!!
- నోమోఫోబియా ఉందా? మొబైల్ ఫోన్ వినియోగం పై డాక్టర్ల వార్నింగ్..!!
- సౌదీ అరేబియాలో కోల్డ్ వేవ్స్..ఎన్‌సిఎం హెచ్చరిక..!!
- కువైట్ లో క్లీనప్ డ్రైవ్.. 73,700 కంపెనీలు తొలగింపు..!!
- మెట్రాష్ యాప్ రిపోర్టింగ్ టూల్స్ ద్వారా పబ్లిక్ సేఫ్టీ..!!
- హైదరాబాద్–విజయవాడ హైవే టోల్ పై కీలక నిర్ణయం
- టెన్త్ మెరిట్‌తో 30 వేల జీడీఎస్ ఉద్యోగాలు







