ప్రైవేటు సెక్టార్లో స్త్రీ పురుష బేధాలపై నిషేధం
- September 28, 2021
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ అండ్ బోర్డ్ ఛైర్మన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ డాక్టర్ అబ్దుల్లా అల్ సల్మాన్ ఇటీవలే, స్త్రీ పురుష బేధాలు సహా వివిధ అంశాలకు సంబంధించి ఆయా వ్యక్తుల్ని వేరు చేసి, తక్కువ చేసి చూడటంపై ఓ ఆర్డర్ విడుదల చేశారు. ప్రైవేటు సెక్టార్లో లైంగిక వేధింపులు, స్త్రీ పురుష బేధాలు వంటివాటిని నిషేధిస్తూ ఆర్డర్లో పేర్కొన్నారు. జెండర్, వయసు, ప్రెగ్నెన్సీ లేదా సోషల్ స్టేటస్ వంటి కోణాల్లో ఆయా వ్యక్తుల్ని తక్కువ చేసి చూడరాదు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







