రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్

- September 29, 2021 , by Maagulf
రియాద్ వేదికగా జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్

రియాద్: జిసిసి తొలి మ్యూజిక్ కాన్ఫరెన్స్‌కి రియాద్ వేదిక కానుంది. డిసెంబర్ 13 నుంచి 15 వరకు ఈ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఈవెంట్‌కి ‘ఎక్స్‌పి’ అనే పేరు పెట్టారు. ఎండిఎల్‌ బీస్ట్ అనే కొత్త మీడియా మరియు మ్యూజిక్ కంపెనీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. వర్క్ షాప్స్, ప్యానల్ డిస్కషన్స్, రౌండ్ టేబుల్స్, నెట్వర్కింగ్ ఆపర్చ్యూనిటీస్ మరియు మ్యూజిక్ యాక్టివేషన్స్ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. అంతర్జాతీయ మరియు, స్థానిక మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ మరియు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com