పెళ్ళికి అనుమతించలేదంటూ తండ్రిపై ఫిర్యాదు

- September 29, 2021 , by Maagulf
పెళ్ళికి అనుమతించలేదంటూ తండ్రిపై ఫిర్యాదు

మనామా: బహ్రెయినీ యువతి ఒకరు, తన తండ్రి తన పెళ్ళికి అనుమతించడంలేదనీ, తాను సూచించిన వ్యక్తి విషయంలో అర్థం పర్థంలేని కారణాలు చూపుతూ పెళ్ళికి అడ్డుపడుతున్నాడనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం, ఆమె దాఖలు చేసిన లా సూట్‌ని స్వీకరించడం జరిగింది. అయితే, ఏ వ్యక్తినైతే ఆమె పెళ్ళి చేసుకోవాలనుకుంటోందో అతని తల్లి అనుసరించే సెక్షన్, ఈ కుటుంబం అనుసరించే సెక్షన్‌కి భిన్నమని సదరు తండ్రి అభ్యంతరంగా కనిపిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com