కనీస వేతనానికి యూఏఈ అనుమతి
- September 29, 2021
షార్జా: షార్జా పోలీస్ విభాగంలో పనిచేసే ప్రతి పౌరుడికీ, 17,500 దిర్హాముల కనీస నెలవారీ వేతనం అందించే విషయమై యూఏఈ అనుమతినిచ్చింది. సుల్తాన్ ప్రాజెక్ట్ ఫర్ డీసెంట్ లివింగ్ మొదటి ఫేస్ ఇటీవల ఆమోదం పొందింది. ఇందులో 453 ఫెడరల్ రిటైరీలు (షార్జా పోలీస్) పెన్షన్ల పెంపు కూడా వుంది. 2018 జనవరి 1 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. కాగా, ఏడాదికి 40 మిలియన్ దిర్హాముల ప్రాజెక్ట్ ప్రకారం రిటైరీ ఆఫ్ షార్జా పోలీస్ పెన్షన్ 17,500కి చేరనుంది.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







