'మా' ఎన్నికల పోటీ నుండి తప్పుకున్న బండ్ల గణేశ్!
- October 01, 2021హైదరాబాద్: ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 'నా దైవ సమానులు, నా ఆత్మీయులు, నా శ్రేయోభిలాషులు సూచన మేరకు నేను మా జనరల్ సెక్రెటరీ నామినేషన్ ఉపసంహరించు కున్నాను' అని సోషల్ మీడియా ద్వారా బండ్ల గణేశ్ శుక్రవారం తెలియచేశాడు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ తో కలిసి దిగిన ఫోటోను, నామినేషన్ ఉపసంహరించుకుంటూ 'మా' ఎన్నికల అధికారికి ఇచ్చిన లేఖను కూడా ఈ పోస్ట్ తో జత చేశాడు. మరి ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన జీవిత, మంచు విష్ణు ప్యానల్ నుండి పోటీచేస్తున్న రఘుబాబు లో ఎవరు జనరల్ సెక్రటరీగా తెలుస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!