‘దుబాయ్ ఎక్స్ పో 2020 ‘ లో బహ్రెయిన్ పెవిలియన్ ప్రారంభం
- October 02, 2021
బహ్రెయిన్: దుబాయ్ ఎక్స్ పో 2020 ఘనంగా ప్రారంభమైంది. ఇందులో బహ్రయిన్ తమ దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు అక్కడున్న బిజినెస్ అవకాశాలను వివరించే విధంగా బహ్రెయిన్ పెవిలియన్ ను ప్రారంభించింది. " సానుకూల థృక్పథం తో అవకాశాలు" అనే థీమ్‌తో ఈ పెవిలియన్ ను స్టార్ట్ చేసింది. బహ్రయిన్ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, అక్కడున్న అవకాశాలను విదేశీయులకు పెవిలియన్ లో వివరించనుంది. దీనితో పాటు మొబిలిటీ, సస్టెనబులిటీ అనే రెండు థీమ్ లను కూడా బ్రహెయిన్ ప్రారంభించింది. వాండర్స్ వెర్నర్ ఫలాసి కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్స్ సహకారంతో స్విస్ ఇంజనీర్ క్రిస్టియన్ కెరెస్ పెవిలియన్ దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









