జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వం

- October 02, 2021 , by Maagulf
జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వం

కువైట్: జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను హెల్త్ మినిస్ట్రీ కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చింది. స్కూల్ స్టూడెంట్స్ కు కరోనా టెస్ట్ కోసం ఇప్పటికే 12  హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా జాబర్ వ్యాక్సిన్ సెంటర్ ను కూడా కరోనా టెస్టింగ్ సెంటర్ చేసింది. దీంతో స్వాబ్ టెస్ట్ సెంటర్లు 13 కు చేరాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్ అవుతుండటంతో ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్ల లోపు స్టూడెంట్స్ కు స్వాబ్ టెస్ట్ కోసం ఈ సెంటర్లను స్టార్ట్ చేసింది. ఐతే స్వాబ్ టెస్ట్ ఇచ్చేస్టూడెంట్స్ కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి ముందుగా ఆన్ లైన్ అపాయింట్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com