జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చిన ప్రభుత్వం
- October 02, 2021
కువైట్: జాబర్ బ్రిడ్జి వ్యాక్సిన్ సెంటర్ ను హెల్త్ మినిస్ట్రీ కరోనా టెస్టింగ్ కేంద్రంగా మార్చింది. స్కూల్ స్టూడెంట్స్ కు కరోనా టెస్ట్ కోసం ఇప్పటికే 12 హెల్త్ సెంటర్లను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్తగా జాబర్ వ్యాక్సిన్ సెంటర్ ను కూడా కరోనా టెస్టింగ్ సెంటర్ చేసింది. దీంతో స్వాబ్ టెస్ట్ సెంటర్లు 13 కు చేరాయి. స్కూల్స్ రీ ఓపెనింగ్ అవుతుండటంతో ప్రభుత్వం 12 నుంచి 18 ఏళ్ల లోపు స్టూడెంట్స్ కు స్వాబ్ టెస్ట్ కోసం ఈ సెంటర్లను స్టార్ట్ చేసింది. ఐతే స్వాబ్ టెస్ట్ ఇచ్చేస్టూడెంట్స్ కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి ముందుగా ఆన్ లైన్ అపాయింట్ మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









