దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోల సందడి
- October 02, 2021
దుబాయ్: దుబాయ్ ఎక్స్ పో 2020 లో రోబోలు సందడి చేస్తున్నాయి. విజిటర్స్ ను పలకరిస్తూ వారిని విష్ చేస్తున్నాయి.దీంతో రోబోలు ఇలా తమతో మాట్లాడమేంటన్నీ సందర్శకులు సంబరపడుతున్నారు. వీటితో ఉంటే అచ్చం ఫ్రెండ్స్ తో మాట్లాడినట్లే ఉన్నట్లు ఉందంటున్నారు. ఇక ఎక్స్ పో ప్రారంభమైన రోజు అందరి దృష్టి యూఏఈ పెవిలియన్ పై పడింది.ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ లతో ప్రత్యేక కార్యక్రమాలు, లేజర్ షో లు, స్పెషల్ ప్రొగ్రామ్స్ ను ఏర్పాటు చేయటంతో సందర్శకులు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అక్టోబర్ 1 ప్రారంభమైన దుబాయ్ ఎక్స్ పో 2020 వచ్చే ఏడాది మార్చి 31 వరకు జరగనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







