బహ్రెయిన్ కోర్టుల్లో అఫిషీయల్ లాంగ్వేజ్ గా అరబ్
- October 02, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ కోర్టుల్లో అఫిషీయల్ లాంగ్వేజ్ గా అరబ్ ను ప్రకటించారు. బహ్రయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఈ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ప్రొసీడింగ్స్ సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. విచారణ సందర్భంగా ఇరు వర్గాల వారి వాదనలు అర్థమవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా డిసిషన్ తీసుకుంది. అరబ్ రాని వాళ్లు ట్రాన్స్ లేటర్ ను పెట్టుకునే అవకాశం కల్పించింది. లీగల్ కండిషన్స్, అగ్రిమెంట్ లు మాత్రం ఇంగ్లీష్ లోనే ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!
- అల్ కూజ్ సివరేజ్, స్ట్రామ్ వాటర్ నెట్వర్క్ మొదటి దశ పూర్తి..!!
- 33,250 టయోటా, లెక్సస్ వాహనాలు రీకాల్..!!
- అల్ ధాహిరాలో వ్యవసాయ రంగంలోకి భారీగా పెట్టుబడులు..!!
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం









