చిక్కుడుగింజలు తో కొలెస్ట్రాల్ని తగ్గించుకోవచ్చు...
- March 17, 2016
ప్రతిరోజూ అరకప్పు చిక్కుడుగింజలు తింటే శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్ని 5శాతం తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్ని 2-3 శాతం తగ్గిస్తుంది. చిక్కుడు తినడం వల్ల మరో మేలు కూడా వుంది. ఇవి తింటే ఆకలి తగ్గుతుంది. రక్తంలోని చక్కెరలను స్థిరపరుస్తాయి. చిక్కుడు గింజలు తింటే కడుపులో ఉబ్బరం ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే అది అలవాటు అయ్యేవరకే. ఆ తర్వాత గ్యాస్ ఏర్పడటం తగ్గిపోయి, గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరంభంలో అరకప్పు కన్నా తక్కువగా చిక్కుడు గింజలు అలవాటైన తర్వాత అరకప్పుకు పెంచుకోవచ్చు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







