అమరవీరులకు షార్జా, ఫుజారియాలో అంత్యక్రియలు
- March 17, 2016
ఫైటర్ జెట్ కూలిన ఘటనలో మృతిచెందిన మొహమ్మద్ ఒబైద్ సలెమ్ అల్ హమ్ముది, జాయెద్ అలి అల్ కాబిల అంత్యక్రియలు జరిగాయి. షార్జాలో మొహమ్మద్ ఒబైద్ సలెమ్ అల్ హమ్ముది అంత్యక్రియలు జరుగగా, జాయెద్ అలి అల్ కాబి అంత్యక్రియలు ఫుజారియాలో నిర్వహించారు. అధికారిక లాంఛనాలతో వీరి అంత్యక్రియలను జరిపారు. ఫుజారియాలో క్రౌన్ ప్రిన్స్ హమాద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం జాయెద్ అలి అల్ కాబి అంత్యక్రియలు నిర్వహించారు. షార్జా డిప్యూటీ రూలర్ షేక్ అబ్దుల్లా బిన్ సలెమ్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి మరికొందరు ప్రముఖులు మొహమ్మద్ ఒబైద్ సలెమ్ అల్ హమ్ముది అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







