ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం..

- October 05, 2021 , by Maagulf
ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం..

హైదరాబాద్: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి ఓ చక్కని సదవకాశం. సామాజిక సమస్యలపై కథ, కథనాలు రాసి చక్కని ప్రతిభ కలిగిన ఫిల్మ్ మేకర్లను గుర్తించేందుకు ఇండియా సిఎస్‌ఆర్‌తో కలిసి హైఫెన్ సినీ ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఈ ఫిల్మ్ మేకింగ్ ఫెలోషిప్‌లో రూ.లక్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు కింద మరో లక్ష వరకు అందుతుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com