ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్నవారికి సదవకాశం..
- October 05, 2021
హైదరాబాద్: ఫిల్మ్ మేకింగ్ మీద ఆసక్తి ఉన్న వారికి ఓ చక్కని సదవకాశం. సామాజిక సమస్యలపై కథ, కథనాలు రాసి చక్కని ప్రతిభ కలిగిన ఫిల్మ్ మేకర్లను గుర్తించేందుకు ఇండియా సిఎస్ఆర్తో కలిసి హైఫెన్ సినీ ఇంపాక్ట్ ఫిల్మ్ ఫెలోషిప్ 2021ను అందిస్తోంది. ఆసక్తి ఉన్నవారు ఈ ఫిల్మ్ ఫెలోషిప్ ద్వారా తమ ప్రతిభకు మరింత పదును పెట్టుకునే అవకాశం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయసు 25 ఏళ్లు మించకూడదు. దరఖాస్తు విధానం పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఈ ఫిల్మ్ మేకింగ్ ఫెలోషిప్‌లో రూ.లక్ష గ్రాంట్ అందిస్తారు. అంతే కాకుండా అవార్డు కింద మరో లక్ష వరకు అందుతుంది. మరిన్ని వివరాల కోసం వెబ్సైట్ https://thehyphen.in/cine-impact/ ను సందర్శించాలి.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







