రైల్వేలో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
- October 05, 2021
దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్‌లో అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వివరాలు ...
► మొత్తం అప్రెంటిస్ ఖాళీలు: 4103
► అప్రెంటిస్ వివరాలు: ఏసీ మెకానిక్- 250, కార్పెంటర్-18, డీజిల్ మెకానిక్-531, ఎలక్ట్రీషియన్-1019, ఎలక్ట్రానిక్ మెకానిక్-92, ఫిట్టర్-1460, మెషినిస్ట్-71, ఎంఎంటీఎం-5, ఎంఎండబ్ల్యూ-24, పెయింటర్-80, వెల్డర్-553.
► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
► వయసు: 04.10.2021 నాటికి 15-24ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
► ఎంపిక విధానం: పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.రాత పరీక్ష, వైవా(ఇంటర్వ్యూ)వంటివి ఉండవు.
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.10.2021
► దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
► వెబ్‌సైట్: https://scr.indianrailways.gov.in
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!







