మాస్క్ లు ధరించని 39 మంది పై కేసులు
- October 06, 2021
కతర్: మాస్క్ లు ధరించని వారిపై అధికారులు కొరడా ఝళిపించారు. అంటు వ్యాధుల వ్యాప్తి చట్టం కింద కేసులు బుక్ చేశారు. మొత్తం 39 మంది పై కేసులు నమోదు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో మాస్క్ లు ధరించకుండా తిరుగుతుండటంతో వీరిని అధికారులు పట్టుకున్నారు. కేసు బుక్ చేసి కోర్టుకు తరలించారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని అధికారులు కోరారు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ఇబ్బందులు పడతారని అలా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మాస్క్ లు పెట్టుకోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







