ఈ-మేనేజ్మెంట్ వీసా సర్వీసులు ప్రారంభం
- October 06, 2021
మనామా: వీసా ప్రాసెస్ ను మరింత సులభం చేసేందుకు బ్రహయిన్ నేషనల్ పాస్ పోర్ట్ రెసిడెన్సీ అఫైర్స్ డిపార్ట్ మెంట్ (NPRA) డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇక వీసాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ లోనే వీసా కోసం అప్లయ్ చేసుకోవచ్చు. బ్రహయిన్.బిహ్ పోర్టల్ (Bahrain.bh portal) ద్వారా అన్ని వీసాలకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. పౌరులు, కంపెనీలు, ఆర్గనైజేషన్ అందరూ వీసాలు ఈ పోర్టల్ లో అప్లయ్ చేసుకోవచ్చని ఫీజు కూడా ఆన్ లైన్ లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ డిజిటల్ ప్రాసెస్ లో ఇదొక విప్లవాత్మక అడుగని అధికారులు చెప్పారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కావాల్సిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







