అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్‌తో భేటీ అయిన భారత రాయబారి

- October 06, 2021 , by Maagulf
అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్‌తో భేటీ అయిన భారత రాయబారి

కువైట్: కువైట్‌లో భారత రాయబారి శిబి జార్జి, అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ మిషాల్ ఇబ్రహీం మొదాఫ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలుపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఈ సందర్భంగా ఇరువురూ చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com