షహీన్ తుపాను నష్టంపై అంచనా వేస్తున్న టిఆర్ఎ అథారిటీస్
- October 06, 2021
మస్కట్: టెలికమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (టిఆర్ఎ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించారు. టిఆర్ఎ సిఇఓ ఇంజనీర్ ఒమర్ బిన్ హమదాన్ అల్ ఇస్మాలీ, సౌత్ మరియు నార్త్ అల్ బతినా ప్రాంతాల్లో పర్యటించారనీ, అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించారనీ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







