గ్యాంబ్లింగ్: ఆరుగురు ఆసియా వ్యక్తులకు జైలు
- October 06, 2021
బహ్రెయిన్: లోవర్ క్రిమినల్ కోర్టు ఆరుగురు ఆసియా వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. గ్యాంబ్లింగ్ కేసులో నిందితులపై అభియోగాలు నిరూపితమయ్యాయి. గ్యాంబ్లింగ్కి సంబంధించి పక్కా సమాచారం అందడంతో నిందితుల్ని పోలీస్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. జైలు శిక్ష అనంతరం నిందితుల్ని దేశం నుంచి బహిష్కరిస్తారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







