10,000 కువైటీ దినార్ల బెయిల్‌పై విడుదలైన మాజీ ప్రధాని
- October 06, 2021
కువైట్: మాజీ ప్రధాన మంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ సబాని 10,000 కువైటీ దినార్ల బెయిల్ మీద విడుదల చేసేందుకు కోర్ట్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశాలు జారీ చేసింది. డిఫెన్స్ అటార్నీ ఇబ్రహీం ముహమ్మద్ అల్ కందారి సమర్పించిన రిక్వెస్ట్ మేరకు ఈ విడుదల జరుగుతోంది. 240 మిలియన్ దినార్ల నిధులకు సంబంధించి మిస్ మేనేజ్‌మెంట్ ఆరోపణల్ని అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంది. ఆర్మీ ఫండ్‌కి సంబంధించి నిబంధనల ఉల్లంఘనపై అప్పటి డిఫెన్స్ మినిస్టర్ షేక్ నాజర్ అల్ సబా ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు







