ట్రాఫిక్ సమస్యల పరిష్కరానాకి షార్జా స్మార్ట్ సిస్టమ్ ప్లాన్
- October 06, 2021
షార్జా: స్మార్ట్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రాజెక్టు ద్వారా ట్రాఫిక్ సమస్యలు మరింతగా తగ్గించేందుకు షార్జా నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. షార్జా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు షార్జా డిప్యూటీ రైలర్, క్రౌన్ ప్రిన్స్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ బిన్ సుల్తాన్ అల్ కాసిమి ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల్ని ఈ స్మార్ట్ విధానం గుర్తిస్తుంది. వేచి వుండే సమయాన్ని 20 శాతం తగ్గించేలా చర్యలు చేపడుతుంది. భద్రతా ప్రమాణాల్ని కూడా ఈ విధానం ద్వారా పెంచవచ్చు.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం







