82 దేశాల ప్రజలకు క్వారంటైన్ అవసరం లేదు- అబుధాబి

- October 08, 2021 , by Maagulf
82 దేశాల ప్రజలకు క్వారంటైన్ అవసరం లేదు- అబుధాబి

అబుధాబి: అబుధాబి కి వచ్చే 82 దేశాల ప్రజలకు గుడ్ న్యూస్. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అబుధాబిలో క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా ఎఫెక్ట్ తగ్గటం, చాలా దేశాల్లో వ్యాక్సినేషన్ కూడా పూర్తి కావటంతో అబుధాబి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఐతే 82 దేశాల ప్రజలకు మాత్రం ఈ అవకాశం కల్పించింది. ఆ లిస్ట్ లో లేని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని తెలిపింది. శుక్రవారం నుంచే ఈ నిబంధన అమల్లోకి రానుంది.

లిస్ట్ లో ఉన్న 82 దేశాలు ఇవే...

అల్బేనియా

అర్మేనియా

ఆస్ట్రేలియా 

ఆస్ట్రియా

అజెర్భైజాన్

బహ్రెయిన్ 

బెలారస్

బెల్జియం

బెలిజ్

భూటాన్

బొలివియా

బోస్నియా & హెర్జ్గోవినా 

బ్రెజిల్ 

బ్రూనై 

బల్గేరియా 

బర్మా 

బురుండి 

కెనడా 

చిలి 

చైనా 

కొలంబియా 

కొమొరోస్ 

క్రొఅతియా 

సైప్రస్ 

చెక్ రిపబ్లిక్ 

డెన్మార్క్ 

ఈక్వడార్ 

ఎస్టోనియా 

ఫిన్లాండ్ 

ఫ్రాన్స్ 

జార్జియా 

జర్మనీ 

గ్రీస్    

హాంగ్ కాంగ్ (SAR)

హన్గేరి 

ఐస్లాండ్ 

ఇండోనేషియా 

ఇజ్రాయెల్

ఇటలీ 

జపాన్ 

జోర్డాన్ 

కజాఖ్స్తాన్ 

కువైట్ 
 
కీరిజిస్స్టాం 

లైచ్టెన్స్టెయిన్ 

లక్సెంబోర్గ్ 

మాల్దీవ్స్ 

మాల్టా 

మారిషస్ 

మోల్డోవా 

మొనాకో 

మోంటెనెగ్రో 

మొరాక్కో 

నెథర్లాండ్స్ 

న్యూజిలాండ్ 

నార్వే 

ఒమాన్ 

పోలాండ్ 

పోర్చుగల్ 

ఖతార్ 

రిపబ్లిక్  ఆఫ్ ఐర్లాండ్ 

రష్యా 

సన్ మారినో 

సౌదీ అరేబియా 

సెర్బియా 

సీషెల్స్ 

సింగపూర్ 

స్లోవేకియా 

స్లోవేనియా 

సౌత్ కొరియా 

స్పెయిన్ 

స్వీడన్ 

స్విట్జర్లాండ్ 

టైవాన్, ప్రావిన్స్ ఆఫ్ చైనా 

టాజీకిస్తాన్ 

థాయిలాండ్ 

ట్యునీషియా 

తుర్క్మెనిస్తాన్ 

యుక్రెయిన్ 

యునైటెడ్ కింగ్డమ్ 

యునైటెడ్  స్టేట్స్ ఆఫ్ అమెరికా 

ఉజ్బెకిస్తాన్

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com