మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభం
- October 12, 2021
మక్కా: మక్కా, గ్రాండ్ మసీదులకు జంజామ్ నీటి సరఫరా తిరిగి ప్రారంభమైంది. ఈ రెండు పవిత్ర మసీదుల వ్యవహారాలు చూసే జనరల్ ప్రెసిడెన్సీ ఆధ్వర్యంలో 155 ట్యాంకులు, గ్రాండ్ మసీదులో 20,000 కంటైనర్ల ద్వారా జంజామ్ నీటిని అందించడాన్ని తిరిగి ప్రారంభించింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నీటి సరఫరా నిలిపివేసిన విషయం తెలిసిందే. అధిక సంఖ్యలో టీకాలు వేయడం, ముందుజాగ్రత్త ఆరోగ్య చర్యలు, భక్తుల నిబద్ధత కారణంగా ప్రజలు నీటిని తిరిగి పొందడానికి అనుమతించే నిర్ణయం తీసుకున్నారు. ప్రెసిడెన్సీ అధికారుల ప్రకారం.. గ్రాండ్ మసీదులో జంజామ్ నీటి సగటు రోజువారీ వినియోగం 1,633,030 క్యూబిక్ మీటర్లు కాగా.. జంజాం నీటి వ్యవస్థలను 126 మంది పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







