రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత

- October 12, 2021 , by Maagulf
రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలు తాత్కాలికంగా నిలిపివేత

కువైట్: డిపోర్టేషన్ కేంద్రంలో రద్దీ నేపథ్యంలో రెసిడెన్సీ ఉల్లంఘనలపై భద్రతా తనిఖీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. దేశంలో ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అథారిటీస్ పేర్కొన్నాయి. దేశం నుంచి బయటకు పంపించేందుకు విమానాలు అందుబాటులో లేకపోవడం, అలాగే డిపోర్టేషన్ కేంద్రాల్లో రద్దీ, కరోనా పాండమిక్ వంటి అంశాల నేపథ్యంలో భద్రతా తనిఖీల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com