మూడో ఫేజ్ ఉచిత లోకల్ రోమింగ్ సర్వీస్ ప్రారంభం
- October 12, 2021
సౌదీ: సౌదీ అరేబియా మూడో ఫేస్ ఉచిత లోకల్ రోమింగ్ సర్వీసుని ప్రారంభించడం జరిగింది. ఈస్టర్న్ అలాగే నార్తరన్ బోర్డర్స్ మరియు అల్ జైఫ్ రీజియన్లలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రెండో ఫేజ్ లోకల్ రోమింగ్ సర్వీస్ 422 గ్రామాల్ని ఈస్టర్న్ ప్రాంంలో, 145 గ్రామాల్ని అల్ జైఫ్ ప్రాంతంలో అలాగే 124 గ్రామాల్ని నార్తరన్ బోర్డర్ ప్రాంతంలో అందుబాటులోకి రావడం జరిగింది. మొదటి పేజ్ ఉచిత రోమింగ్ సర్వీస్ పూర్తయ్యింది. అసిర్ అలాగే రియాద్ మరియు అల్ కాసిమ్ ప్రాంతాలు పూర్తిగా కవర్ అయ్యాయి. 21000 గ్రామాల్ని పూర్తిగా టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కవర్ చేసేలా ప్లాన్ చేశారు. 2021 చివరి నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోనున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







