400కి పైగా ఇళ్ళలో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ల తనిఖీ చేపట్టిన వాలంటీర్లు
- October 12, 2021
మస్కట్: షహీన్ తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగం పుజుకున్నాయి. దెబ్బతిన్న ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించారు. వాలంటీర్ బృందాలు, 400కి పైగా ఇళ్ళలో విద్యుత్ సమస్యల్ని గుర్తించి, పరిష్కరించారు. వైరింగ్ వంటి సమస్యల్ని గుర్తించి, సరి చేసినట్లు అధికారులు తెలిపారు. లైసెన్సుడు టెక్నీషియన్లతో ఈ పనులు చేయించారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అలాగే ఇతర విభాగాలకు చెందిన 50 మంది ఎలక్ట్రీషియన్లు ఈ పనులు చేపట్టారు. మొత్తం 430 ఇళ్ళలో పనులు చేపట్టారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







