నేపాల్లో నదిలో పడ్డ బస్సు - 28 మంది మృతి
- October 12, 2021
ఖాట్మండు:నేపాల్లోని ముగు జిల్లాలో మంగళవారం ఒక ప్రయాణికుల బస్సు నదిలో పడిన దుర్ఘటనలో 28 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు.నేపాల్గంజ్ నుండి ముగు జిల్లా కేంద్రమైన గంగాధికి బస్సు వెళుతుండగా బస్సు పినా ఝ్యారీ నదిలో పడిపోయిందని పోలీసులు చెప్పారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు వెళ్లే ప్రయాణికులు పలువురు ఈ బస్సులో వున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ సైనిక విమానం రంగంలోకి దిగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్
- బీమా రంగంలో నగదు లావాదేవీలపై నిషేధం..!!
- ఈద్ అల్ అదా: మలేరియా నుంచి రక్షణకు డాక్టర్ల సూచనలు..!!
- అమెరికా-ఇరాన్ చర్చలపై సయ్యద్ బదర్ సమీక్ష..!!
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు









