ఈ నెల 17,18 తేదీల్లో విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్
- October 13, 2021
యూఏఈ: దుబాయ్‌లో అక్టోబర్ 17, 18వ తేదీలలో విద్యార్థులకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. యూఏఈ వ్యాప్తంగా 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్లు వేయనున్నారు. దుబాయ్ హెల్త్ అథారిటీ (DHA), దుబాయ్ యూత్ కౌన్సిల్, జెమ్స్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా ఈ భారీ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టనున్నాయి. అర్హులైన విద్యార్థులు, తల్లిదండ్రులు, జెమ్స్ గ్రూప్ టీచర్లు, ఉద్యోగులు అక్టోబర్ 17, 18 తేదీలలో జెమ్స్ అల్ బర్షా నేషనల్ స్కూల్లో ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో 100కు పైగా ఎస్ఎం అకౌంట్స్ బ్లాక్..!!
- కువైట్ బేలోకి ప్రవేశం నిషేధం..!!
- ప్రజలకు అత్యవసర అలెర్ట్ జారీ చేసిన బహ్రెయిన్..!!
- ఒమన్‌లో దంచికొడుతున్న ఎండలు..డాక్టర్ల హెచ్చరికలు..!!
- సౌదీ, GCC పౌరులు మే 3 వరకే అవకాశం..!!
- కార్యాలయ భద్రత, అత్యవసర సంసిద్ధత పై పీహెచ్‌సీసీ ప్రకటన..!!
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్‌లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు









