ఖతర్ ఎమిర్ యూఏఈకి రాక
- March 18, 2016
ఎమిర్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఖతార్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని, యూఏఈ విజిట్‌లో భాగంగా విచ్చేశారు. క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, షేక్ తమీమ్‌ను రిసీవ్ చేసుకున్నారు. ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్, అబుదాబీలో ఈ రిసీవింగ్ జరిగింది. ఎమిర్తోపాటు పలువురు ప్రముఖులు అబుదాబీ చేరుకోవడం జరిగింది. ఖతారీ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎఫైర్స్ షేక్ మొహమ్మద్ అబ్దుల్ రహమాన్ అల్ థని, ఛైర్మన్ ఆఫ్ ది కతారీ ఎమిరి దివాన్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా అల్ థని సహా పలువురు ప్రముఖులు ఇందులో ఉన్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







