బిగ్‌ బజార్‌లో బిగ్‌ మోమెంట్స్‌ కి బిగ్‌ షాపింగ్‌

- October 13, 2021 , by Maagulf
బిగ్‌ బజార్‌లో బిగ్‌ మోమెంట్స్‌ కి బిగ్‌ షాపింగ్‌

హైదరాబాద్‌: భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ బిగ్‌ బజార్‌,  తన కస్టమర్లకు సురక్షితమైన మరియు ప్రతి ఇంటి అవసరాలను తీర్చడంలో వైవిధ్యమైన షాపింగ్‌ అనుభవాన్ని అందించడాన్ని వాగ్దానం చేస్తున్నది. ఫ్యాషన్‌, గృహ అవసరాలు, ఎలక్ట్రానిక్స్‌ లేదా లగేజ్‌లు మొదలుకుని ప్రతి ఒక్కరి రోజువారీ అవసరాలను తీర్చడానికి బిగ్‌ బజార్‌ అనేది ఒకే-స్టాప్‌ గమ్యస్థానం. 13 అక్టోబర్‌ 2021 నుండి కస్టమర్లు తమ సమీపంలోని బిగ్‌ బజార్‌ స్టోర్‌కు వెళ్లి ఏదైనా మరియు అన్నింటినీ గొప్ప డిస్కౌంట్లతో కొనుగోలు చేయవచ్చు మరియు అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

పండుగ ఉత్సాహాంతో బిగ్‌ బజార్‌లో ప్రతి కొనుగోలుదారుడు పండగకు అవసరమైన అన్ని అవసరాలను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు రకరకాల వస్తువులను షాపింగ్‌ చేయడానికి ఒక స్టోర్‌ నుండి మరొక స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఫుడ్‌, ఫ్యాషన్‌ లేదా కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఏదైనా సరే అన్నింటినీ బిగ్‌ బజార్‌ గొప్ప సరసమైన ధరలతో అందిస్తుంది. ఇదే కాకుండా, కస్టమర్‌లు బిగ్‌ షాపింగ్‌లో బహుమతులు కూడా గెలుచుకుంటారు, తద్వారా వారి నెలవారీ షాపింగ్‌కు విలువను జోడిస్తుంది.

కొనుగోలుదారులు స్టోర్‌లో మరియు ఆన్‌లైన్‌లో బిగ్‌ బజార్‌ యాప్‌ మరియు దాని ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ http://shop.bigbazaar.com లో అక్టోబర్‌ 13 నుండి అరుదైన క్షణాల కోసం షాపింగ్‌ చేయవచ్చు. తన కస్టమర్ల పెరుగుతున్న అవసరాలన్నింటినీ తీర్చడంలో భాగంగా, బ్రాండ్‌ వినియోగదారులకు 2-గంటల వ్యవధిలోనే సూపర్‌-ఫాస్ట్‌ డోర్‌స్టెప్‌ డెలివరీ సేవతో సురక్షితమైన మరియు వేగవంతమైన షాపింగ్‌ అనుభవాన్ని అందిస్తున్నది. ఇటువంటి సేవ ద్వారా కస్టమర్‌ యొక్క రోజువారీ అవసరాలను కాంటాక్ట్‌-ఫ్రీ సేఫ్‌ మరియు సౌకర్యవంతమైన డోర్‌స్టెప్‌ డెలివరీతో అందిస్తుంది.

పవన్‌ సర్దా, సిఎమ్‌ఒ-డిజిటల్‌, మార్కెటింగ్‌ & ఇ-కామర్స్‌, ఫ్యూచర్‌ గ్రూప్‌, ప్రచారం గురించి మాట్లాడుతూ ‘‘బిగ్‌ బజార్‌ గత 21 సంవత్సరాలుగా మా కస్టమర్‌లకు ఎల్లప్పుడూ విలువను జోడిస్తూ వస్తున్నది మరియు రాబోయే శతాబ్దాలు అలాగే కొనసాగుతుంది. మేము ఎల్లప్పుడూ మా కస్టమర్ల కోసం నిలబడ్డాము. మేము ఇప్పుడు మా కస్టమర్‌లతో సమకాలీన మార్గంలో పాల్గొనడానికి కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము మరియు ప్రతి దశలో మరియు ప్రతి క్షణంలో వారి అవసరాలన్నింటినీ మేము పరిష్కరిస్తాము. కస్టమర్లు తమ జీవితంలో జరుపుకునే ప్రతి క్షణాన్ని మరియు సందర్భాన్ని అది వారి ఇంటిలో కొత్తగా జన్మించిన వారి యొక్క సందర్భం  మొదలుకుని గృహప్రవేశం వరకు ఏదైనా కావచ్చు దాన్ని సజీవంగా ఉంచడంలో బిగ్‌ బజార్‌లో బిగ్‌ మూమెంట్స్‌ బిగ్‌ షాపింగ్‌తో మేము ప్రతి క్షణాన్ని ఒక మధురమైన ఆలోచనగా ప్రారంభిస్తాము.’’

నూతన ప్రచారాన్ని అందించిన ఏజెన్సీ బ్రేవ్‌ యొక్క వ్యవస్థాపకుడు, రాజీవ్‌ సబ్నిస్‌ మాట్లాడుతూ, ‘‘మహమ్మారి షాపింగ్‌ ప్రవర్తనను మార్చివేసింది. ఫలితంగా, రోజువారీ అవసరాలు ఇప్పుడు బిగ్‌ బజార్‌ యాప్‌ మరియు స్టోర్‌-టు-డోర్‌ ద్వారా 2-గంటల వ్యవధిలోనే హోమ్‌ డెలివరీ వాగ్దానం ద్వారా తీరుస్తున్నది. ఏదేమైనా, బిగ్‌ షాపింగ్‌ చేసే కుటుంబాల జీవితాలలో ప్రత్యేక క్షణాలు ముడిపడి ఉన్నాయి, ఇప్పటికీ స్టోర్‌ సందర్శనకు వీలుంది. బిగ్‌ బజార్‌  యొక్క సరికొత్త ‘బిగ్‌ మూమెంట్స్‌ కి బిగ్‌ షాపింగ్‌’ అనేది అటువంటి కస్టమర్ల అంతర్దృష్టి నుండి పుట్టింది. బిగ్‌ బజార్‌ స్టోర్లు వినియోగదారులకు తన తలుపులను తిరిగి తెరిచినందున, బిగ్‌ షాపింగ్‌ ద్వారా డిమాండ్‌ అధికంగా ఉన్న పరిస్థితిని నెరవేర్చడానికి వేచి ఉండాల్సిన అవసరాన్ని తీరుస్తుంది. టీవీ, వార్తాపత్రికలు, డిజిటల్‌, ఔట్‌`ఆఫ్‌`హోమ్‌ మరియు విజువల్‌ మర్చండైజ్‌ ద్వారా సమగ్ర ప్రచారాన్ని ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నది.

బిగ్‌ మూమెంట్స్‌ కి బిగ్‌ షాపింగ్‌ కోసం హీరో ఆఫర్లు:

  • రూ. 15000/- షాపింగ్‌పై రూ. 4998/- విలువైన ఉచిత అంబర్‌ లగేజ్‌ ట్రాలీ
  • రూ .10000/- షాపింగ్‌పై గోధుమపిండి, కందిపప్పు, బియ్యం, నెయ్యి, చక్కెర మరియు రూ.1000/- విలువచేసే ఫ్యాషన్‌ ఉచితం
  • రూ. 6000/- షాపింగ్‌పై నెయ్యి, చక్కెర మరియు రూ.500/- విలువ చేసే ఫ్యాషన్‌ ఉచితం
  • రూ .3000/- షాపింగ్‌పై బియ్యం మరియు రూ.250/- విలువ చేసే ఫ్యాషన్‌ ఉచితం

ప్రాడక్ట్‌ ఆఫర్లు:

1. ఫుడ్‌ ప్రాడక్ట్‌లపై దీపావళి గిఫ్టింగ్‌ రేంజ్‌ చాక్లెట్‌ 2 కొంటే 1 ఉచితం (బౌంటీ / క్యాడ్‌బరీ ఫ్యూజ్‌ / మార్స్‌ / స్నికర్‌ / సన్‌ఫీస్ట్‌ డార్క్‌ ఫాంటసీ చాకో ఫిల్స్‌ / ఒరియ్‌ చాకో పై)

2. స్వీట్లలో 1 కొంటే 1 ఉచితం (బికానో / హల్దీరామ్స్‌ / బికాజీ / ప్రభూజి / టేస్టీ ట్రీట్‌ స్వీట్స్‌)

3. న్యూ ఫెస్టివ్‌ ఫ్యాషన్‌ కలెక్షన్‌ - మెన్‌, ఉమెన్‌ మరియు చిల్డ్రన్స్‌ కోసం ఇప్పుడు స్టోర్స్‌లో ఫెస్టివ్‌ ఎథినిక్‌ మరియు క్యాజువల్‌ వేర్‌ యొక్క అధునాతన శ్రేణి

4. క్యాడ్‌బరీ సెలబ్రేషన్స్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లు / సిల్క్‌ రేంజ్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లపై 15% వరకు తగ్గింపు

5. ఎల్‌జి, శామ్‌సంగ్‌, శాన్‌సూయి, సోని, కొరయో లెడ్‌ టివి ఎమ్‌ఆర్‌పి రూ.16,990 మొదలుకుని / రూ.13,990 మొదలుకుని ఏదైనా టీవీని కొనండి రూ.3,999 రూపాయల విలువైన కొరియో సౌండ్‌బార్‌ను ఉచితంగా పొందండి

6. కొరియో (20 ఎల్‌) మైక్రోవేవ్‌ ఓవెన్‌ - ఎమ్‌ఆర్‌పి రూ.6990 / రూ.3,999

7. ప్రెస్టీజ్‌, పిజియన్‌, సన్‌ఫ్లేమ్‌ గ్యాస్‌ స్టవ్‌ (మొత్తం శ్రేణి) - ఎమ్‌ఆర్‌పి రూ.5,295 నుండి / కనీసం 25% తగ్గింపు

8. ప్రెస్టీజ్‌, పిజియన్‌, బటర్‌ఫ్లై హాకిన్స్‌ ప్రెషర్‌ కుక్కర్లు (మొత్తం రేంజ్‌) - ఎమ్‌ఆర్‌పి రూ.1295 తరువాత / కనీసం 45% వరకు తగ్గింపు

9. డ్రీమ్‌లైన్‌, రేమండ్‌, ట్రైడెంట్‌, స్పేసెస్‌, వెల్‌స్పన్‌ సింగిల్‌ Ê డబుల్‌ బెడ్‌ షీట్‌ సెట్‌ సమన్వయ దిండు కవర్లతో - ఎమ్‌ఆర్‌పి రూ.799 తరువాత / 50% వరకు తగ్గింపు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com