సౌత్ బతినాలో పూర్తిస్థాయిలో ఎసెన్షియల్ సేవల పునరుద్ధరణ
- October 13, 2021మస్కట్: నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, నార్త్ మరియు సైత్ అల్ బతినా గవర్నరేట్లలో ఎస్సెన్షియల్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది. ప్రాథమిక అవసరాలకు సంబంధించిన సేవల్ని పూర్తిగా సౌత్ బతినాలో పునరుద్ధరించగా, నార్త్ అల్ బతినాలో విద్యుత్ వ్యవస్థను 96 శాతం మేర పునరుద్ధరించారు. వాటర్ సర్వీసెస్, టెలికాం, ఫ్యూల్ సప్లయ్ వంటివాటిని 100 శాతం పునరుద్ధరించారు. అన్ పేవ్డ్ రోడ్ (83 శాతం), పేవ్డ్ రోడ్ 97 శాతం పునరుద్ధరించగా, వేస్ట్ మేనేజ్మెంట్ పునరుద్ధరణ 68 శాతం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం