ఫ్రీ డైవింగ్ ఛాంపియన్‌షిప్: ఒమన్ డైవర్ సరికొత్త రికార్డ్

- October 16, 2021 , by Maagulf
ఫ్రీ డైవింగ్ ఛాంపియన్‌షిప్: ఒమన్ డైవర్ సరికొత్త రికార్డ్

మస్కట్: ఫ్రీ డైవింగ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో మోనోఫిన్ డైవింగ్ కేటగిరిలో 101 మీటర్ల లోతుతో ఒమనీ డైవర్ చరిత్ర సృష్టించాడు. ఒమనీ డైవింగ్ ఛాంపియన్ ఒమర్ అల్ ఘైలానీ కొత్త జాతీయ రికార్డును సృష్టించినట్లు మినిస్ర్టీ ఆఫ్ కల్చర్, స్పోర్ట్ మరియు యూత్ వెల్లడించింది. 22 దేశాల నుంచి 55 మంది డైవర్లు పాల్గొన్న ఈ పోటీలు టర్కీలో జరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com