బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1 సీజన్ 2022లో ప్రారంభం

- October 16, 2021 , by Maagulf
బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ఎఫ్1 సీజన్ 2022లో ప్రారంభం

బహ్రెయిన్: ఫార్ములా 1 వెల్లడించిన వివరాల ప్రకారం, 2022 ఎఫ్‌ఐఏ ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మార్చి 18 నుంచి 20 వరకూ జరుగుతుంది. బహ్రెయిన్ అంతర్జాతీయ సర్క్యూట్ వద్ద దీన్ని నిర్వహిస్తారు. రెండో అడిషన్ సౌదీ అరేబియన్ గ్రాండ్ ప్రిక్స్ జెడ్డాలో జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com