నాలుగు కొత్త రూట్లలో మెట్రో లింక్ రూట్ల పునఃప్రారంభం

- October 16, 2021 , by Maagulf
నాలుగు కొత్త రూట్లలో మెట్రో లింక్ రూట్ల పునఃప్రారంభం

దోహా: ఆదివారం నుంచి నాలుగు కొత్త రూట్లలో మెట్రో లింకు సర్వీసుల్ని పునఃప్రారంభిస్తున్నట్లు దుబాయ్ మెట్రో వెల్లడించింది. ఒనైజా ప్రాంతానికి ఎమ్ 106, లెస్బాలిత్ ప్రాంతానికి వెస్ట్ బే స్టేషన్ నుంచి ఎమ్ 107, జోవాన్ స్టేషన్ నుంచి అల్ నాజర్ మరియు అల్ మిర్కాబ్ అల్ జదీద్ ప్రాంతాలకు ఎమ్ 314 మరియు ఉమ్ గువైలినా ప్రాంతానికి ఎమ్ 117 రూట్ పునఃప్రారంభించారు. దుబాయ్ మెట్రో స్టేషన్ల నుంచి 2 - 5 కిలో మీటర్ల పరిధిలో ఖతార్ రైలు ప్రయాణికులకు ఈ మెట్రో లింకు ఫీడర్ బస్సులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటితో పాటుగా ఇతర రూట్లలోనూ మెట్రో లింకు సర్వీసులను పెంచుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com