ఎక్స్‌పో 2020 దుబాయ్: రెండో వారంలో 700,000కి పైగా టిక్కెట్ విజిటర్స్

- October 18, 2021 , by Maagulf
ఎక్స్‌పో 2020 దుబాయ్: రెండో వారంలో 700,000కి పైగా టిక్కెట్ విజిటర్స్

దుబాయ్: ఎక్స్‌పో 2020 దుబాయ్, రెండో వారంలో 700,000కి పైగా టిక్కెట్ విజిటర్స్‌ని ఆకర్షించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ 11 నుంచి 17వ తేదీ మధ్యలో మొత్తంగా 771,477 టిక్కెట్ విజిట్స్ నమోదయ్యాయి. 4 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 181 దేశాలకు చెందిన పెవిలియన్లతో ఈ ఎక్స్‌పో జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com