కొత్త మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారం
- October 19, 2021
ఖతార్: అమిర్ షేక్ తమీమ్ బిమ్ హమాద్ అల్ థనీ సమక్షంలో పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ అమిర్ షేక్ అబ్ధుల్లా బిన్ హమాద్ అల్ థనీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైమ్ మినిస్టర్ మరియు మినస్టర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ ఖాలిద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్ హజీజ్ అల్ థనీ సైతం హాజరైన ప్రముఖుల్లో ఉన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







