4,000 మందులు, మెడికల్ వస్తువుల కొరత

- October 22, 2021 , by Maagulf
4,000 మందులు, మెడికల్ వస్తువుల కొరత

మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో నడుస్తోన్న స్టోర్లలో 4,000 మెడిసిన్స్ అలాగే మెడికల్ మెటీరియల్స్ కొరత వున్నట్లు 18వ నేషనల్ ఆడిట్ ఆఫీస్ వార్షిక నివేదికలో వెల్లడయ్యింది. 47 శాతం మేర మెడిసిన్స్, మెడికల్ మెటీరియల్స్ సమకూర్చుకోవాల్సి వుంటుందని రిపోర్టు పేర్కొంది. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌ వేర్ హౌస్‌లో 149 వస్తువుల కొరత వున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. బహ్రెయిన్ లో మునిసిపల్ ఫీజ్ ఏరియర్స్ 28 మిలియన్ బహ్రెయినీ దినార్లకు చేరుకుంది. 54 శాతం ఎరియర్స్ మూడేళ్ళకు పైగా వున్నవని అందులో ప్రస్తావించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com