పసుపు రంగు గడుల వ్యవస్థకు బహ్రెయిన్ డ్రైవర్లు కట్టుబడి లేరు

- March 19, 2016 , by Maagulf
పసుపు రంగు గడుల వ్యవస్థకు బహ్రెయిన్ డ్రైవర్లు కట్టుబడి లేరు


బహ్రెయిన్ లోని  వివిధ కూడళ్ల వద్ద రహదారులపై చిత్రికరించిన 30 పసుపు గడులను చాలా మంది  డ్రైవర్లు గౌరవించడం లేదని కేవలం కొద్దిమంది మాత్రమె ఆ సూచనల ప్రకారం వాహనాలను నడుపుతున్నారని     పసుపు రంగు గడుల వ్యవస్థ నియమాలను అందరూ పాటించాలని పురపాలక పనులు , పట్టణ రహదారుల ప్రణాళిక మంత్రిత్వశాఖ మరియు డిజైన్ డైరెక్టర్  కదీం అబ్డులతిఫ్ చెప్పారు. ఈ పనులు  ప్రస్తుత నినాదం " నీ నిర్ణయం ... మీ గమ్య నిర్ణయం "  కింద బహరేన్ జరుగుతున్న 32 వ గల్ఫ్ దేశాల ట్రాఫిక్ వారోత్సవం యొక్క కార్యకలాపాలను ఆయన  సమీక్షించారు. రహదారులపై చిత్రికరించిన 30 పసుపు గడుల వాహనాల సంఖ్యను , ట్రాఫిక్  ఒత్తిడి పెరుగుదల  తెలుసుకోవచ్చని  అని చెప్పారు. చాలా ప్రమాదాలు ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం , వేగంగా  మరో వాహనాన్ని దాటిపోవడం వివిధ కారణాలను నివేదిస్తారు.  పసుపు గడుల వ్యవస్థ  అత్యంత ప్రభావవంతమైనదని చెప్పారు. పసుపు గడుల  భావన యూరోప్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలలో  అభివృద్ధి చెందిన అనేక దేశాల్లో అమలు చేస్తున్నారు. ఇది కూడళ్ల వద్ద వాహనాలను  స్థిరంగా  నిలబెట్టడానికి సహకరిస్తుంది. వివిధ రహదారుల మధ్య చిత్రీకరించిన పసుపు రంగు గడుల మధ్య త్రాఫిల్ రద్దీ ఉంటె, డ్రైవర్లు వాటి మధ్య వాహానాన్ని నడపకూడదు. ఆ గడులలో రద్దీ తగ్గిన తర్వాత వారు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇందుకు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే, వారు పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించక తప్పదని ఆయన అన్నారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com