అక్టోబర్ 31న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- October 26, 2021
దోహా: దోహాలోని భారత రాయబార కార్యాలయంలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2021 అక్టోబర్ 31 ఆదివారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ-మెయిల్ ఐడీ [email protected] కు మెయిల్ చేయాలి లేదా ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:
1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం(మధ్యాహ్నం 03:00-04:00 గంటల మధ్య).
2. ఫోన్ కాల్ ద్వారా 00974 – 30952526(మధ్యాహ్నం 04:00-05:00 గంటల మధ్య).
3. ఆన్లైన్ మోడ్ (జూమ్ సమావేశం) (మధ్యాహ్నం 04:00-05:00 గంటల మధ్య)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్‌కోడ్: 121100
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం