నవంబర్ 3న ఘనంగా జెండా దినోత్సవం
- October 27, 2021యూఏఈ: నవంబర్ 3న ఉదయం 11:00 గంటలకు జెండా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నట్లు UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. ఈ విషయాన్ని షేక్ మహ్మద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "సోదర సోదరీమణులారా, UAE తన 50వ సంవత్సర జెండా దినోత్సవాన్ని వచ్చే నవంబర్ మూడో తేదీన జరుపుకుంటుంది. అన్ని మంత్రిత్వ శాఖలు, సంస్థల వద్ద ఉదయం పదకొండు గంటలకు జెండాను ఎగురవేయనున్నాము. ఎమిరేట్స్ లోని నేల పట్ల విధేయత, ప్రేమను నెలకొల్పడానికి గత యాభై ఏళ్ల రాష్ట్రం, సార్వభౌమత్వం, ఐక్యత యొక్క చిహ్నం వచ్చే యాభై ఏండ్ల వరకు మనతోనే ఉంటుంది." అని షేక్ మొహమ్మద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..