80కి పైగా సినిమాల్ని ప్రదర్శించనున్న ఐయాల్ ఫిలిం ఫెస్టివల్
- October 27, 2021
దోహా: దోహా ఫిలిం ఇనిస్టిట్యూట్ (డిఎఫ్ఐ), నవంబర్ 7 నుంచి 13 వరకు ఐయాల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహణ కోసం సర్వ సన్నద్ధంగా వుంది. ప్రెస్ ప్లే అనే థీమ్ ద్వారా ఇన్ పర్సన్ ఈవెంట్లు ఈ వేదికపై నిర్వహిస్తారు. ఎ హీరో సినిమాతో ఈ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. అకాడమీ అవార్డు విజేత ఫిలిం మేకర్ అస్ఘర్ పర్హాదీ దర్శకత్వం వహించారు ఈ చిత్రానికి. కటారా, సిక్కత్ వాడి, మసెరిబ్, లుసైల్ మరియు వోక్స్ సినిమాస్ దోహా ఫిలిం సిటీలో ప్రేక్షకులు ఈ వేడుకల్ని ఎంజాయ్ చేయొచ్చు. 85 సినిమాలు 44 దేశాల నుంచి ఇక్కడ ప్రదర్శితమవుతాయి. లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించేలా ఈ ఫెస్టివల్ ద్వారా పలు కార్యక్రమాలు రూపొందించారు. ఖతార్‌లో సినీ పరిశ్రమను ప్రమోట్ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల