రికార్డ్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళు…
- November 01, 2021
న్యూ ఢిల్లీ: భారత్ లో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. చాలా వాహనాలు లీటర్‌కు కనీసం 40 కిలో మీటర్లు కూడా రావడంలేదు. దీంతో సామాన్యుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాడు. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నాడు. ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోలు పెరిగిపోయింది. రిజిస్ట్రేషన్లు పెరిగాయి. జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో ఏకంగా ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ల సంఖ్య ఏడు శాతం మేర పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జులై నుంచి సెప్టెంబర్ వరకు 1.5 లక్షల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా అందులో 7869 ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్‌లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్
- హైదరాబాద్ లో భానుడి భగభగలు
- పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!









