60 ఏళ్ళు పైబడిన వలసదారులందరికీ తప్పనిసరి ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్
- November 01, 2021కువైట్: 60 ఏళ్ళ పైబడిన వలసదారులకు వీసా జారీ చేసే విషయమై అథారిటీస్ ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి వుంది. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 60 ఏళ్ళు పైబడిన వలసదారులకు యూనివర్సిటీ డిగ్రీ వున్నా, లేకపోయినా.. తప్పనిసరి ప్రైవేట్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వారికి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫత్వా మరియు లెజిస్లేషన్ నుంచి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తగిన సూచనలు, సమాచారాన్ని కోరినట్లు సమాచారం. అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్తోనూ ఈ అంశాలపై చర్చించనున్నారు. ప్రైవేటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ప్రభుత్వ హెల్త్ సెక్టారుకి భారం కాబోదు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు