5 నుంచి 11 ఏళ్ళ లోపు పిల్లలకు ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్‌కి ఆమోదం
- November 01, 2021
యూఏఈ: 5 నుంచి 11 ఏళ్ళ లోపు పిల్లలకు అత్యవసర వినియోగం కింద ఫైజర్ బయో ఎన్ టెక్ వ్యాక్సిన్‌కి ఆమోద ముద్ర వేయడం జరిగింది. క్లినికల్ స్టడీస్ ఫలితాల నేపథ్యంలో వ్యాక్సిన్ సురక్షితమైనదేనని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా వుంటే, ఇప్పటికే ఫైజర్ బయో ఎన్ టెక్ అలాగే స్పుత్నిక్ వ్యాక్సిన్లను తీసుకున్నవారికి సపోర్టింగ్ డోసులు అందించే ప్రక్రియ ప్రారంభించనున్నారు. తొలుత క్రానిక్ డిసీజెస్‌తో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్ ఇస్తారు. 18 నుంచి 49 ఏళ్ళ మధ్య వయసువారికి అలాగే 18 నుంచి 59 ఏళ్ళ మధ్య వయసువారికి వ్యాక్సిన్లను ముందుగా అందిస్తారు.
తాజా వార్తలు
- మలేషియా: అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం
- ఇంధన ట్యాంకులో మంటలు..58 గంటల పాటు పోరాటం..!!
- వాడి అడాయ్–అల్ అమెరాత్ రహదారి పై విరిగిపడ్డ కొండచరియలు..!!
- వారంలో 5,111 మందిని బహిష్కరించిన సౌదీ అరేబియా..!!
- డ్రోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించిన బహ్రెయిన్..!!
- పాఠశాలల పనివేళలను ప్రకటించిన ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ..!!
- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్
- డ్రగ్ టెస్టింగ్ నిబంధనలు పాటించనందుకు దుబాయ్‌లో వ్యక్తికి జైలుశిక్ష..!!
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’









