నివసించడానికి అనువైన దేశాల్లో యూఏఈ మూడో అత్యుత్తమ దేశం
- November 03, 2021
యూఏఈ: బ్లూంబర్గ్ కోవిడ్ రెసిలెన్స్ ర్యాంకింగ్లో యూఏఈకి ప్రపంచంలోనే మూడో ర్యాంకు దక్కింది. అక్టోబరులో నమోదైన కోవిడ్ 19 కేసులు అత్యంత స్వల్పంగా వుండడంతో, ఈ మెరుగైన ర్యాంకుని దక్కించుకోగలిగింది. ఐర్లాండ్, స్పెయిన్ తొలి రెండు స్థానాల్లో వున్నాయి. 12 అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇస్తున్నారు. యూఏఈలో రోజువారీ కేసులు అక్టోబర్ 21 నుంచి 100 లోపు నమోదవుతున్నాయి. కాగా, హెల్త్ సెక్టార్, అత్యంత వ్యూహాత్మకంగా కోవిడ్ 19 వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..