వలసదారులు తిరిగి వచ్చేందుకు అనుమతిచ్చాక కువైట్ చేరుకున్న 1.4M ప్రయాణీకులు
- November 03, 2021
కువైట్: ఆగస్ట్ 1న వలసదారులు తిరిగి కువైట్ వచ్చేందుకు వీలుగా అనుమతిచ్చాక ఇప్పటివరక 1.396 మిలియన్ల మంది ప్రయాణీకులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. 42 ఎయిర్ ఆపరేటర్లు మొత్తం 11,113 విమానాల్ని నడిపారు. మొత్తం ప్రయాణీకుల్లో 45 శాతం మంది కువైట్ వచ్చినవారు కాగా, 48.5 శాతం మంది కువైట్ నుంచి వెళ్ళినవారు. మిగిలినవారు ట్రాన్సిట్ ప్రయాణీకులు. కువైట్ ఎయిర్ వేస్ 3,005 విమానాల్ని నడిపింది. జజీరా ఎయిర్ వేస్ 3,083 విమానాల్ని నడిపింది. ఇండిగో 290 విమానాల్ని, ఎయిర్ ఎక్స్ప్రెస్ 118 విమానాల్ని, ఎయిర్ ఇండియా 172 విమానాల్ని, గో ఎయిర్ 90, స్పైస్ జెట్ 46 విమానాల్ని నడిపాయి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







