ఇకామాగా విజిట్ వీసా మార్పు: పుకార్లను ఖండించిన జవజాత్

- November 03, 2021 , by Maagulf
ఇకామాగా విజిట్ వీసా మార్పు: పుకార్లను ఖండించిన జవజాత్

రియాద్: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ (జవజాత్), ఇకామా విషయమై వస్తున్న పుకార్లను ఖండించింది.ఫ్యామిలీ వీసాని రెసిడెన్సీ వీసా (ఇకామా)గా మార్పుకి సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఆ ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది జవజాత్. కొన్ని సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం నేపథ్యంలో కొందరు జవజాత్‌ని ఈ విషయమై ప్రశ్నించగా, వారి ప్రశ్నలకు స్పందించింది జవజాత్. అలాంటి ఆలోచన ఏదీ లేదని జవజాత్ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com